SSC(స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ) నుండి స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ సి & డి పోస్టులు విడుదల అయ్యాయి.24-04-2026 నుండి 15-05-2026 వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.
ఇది పూర్తిగా ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి SSC వెబ్సైటు కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
గ్రేడ్ సి పోస్టులు 232 కాగా గ్రేడ్ డి పోస్టులు 1483 . గ్రేడ్ సి పోస్టులకి వయసు 18-౩౦ వరకు గ్రేడ్ డి పోస్టులకి 18-27 వరకు ఇచ్చారు.ఈ పోస్టులు కి దరఖాస్తు రుసుము 100 రూపాయలు కాగా ఎస్సీ/ఎస్టీ మరియు మహిళలకి ఫీజు లేదు.ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 16-05-2026. ఈ పరీక్షని కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ని తీసి స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష
పైన చూపించిన విధంగా ఉంటుంది.కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ (10+2) గా వుంది.స్టెనోగ్రఫీలో నైపుణ్య పరీక్ష:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు
స్టెనోగ్రఫీ కోసం స్కిల్ టెస్ట్‌కు హాజరు కావాలి. అభ్యర్థులు ఉంటారు
ఇంగ్లీషు లేదా హిందీలో 10 నిమిషాల పాటు ఒక డిక్టేషన్ ఇవ్వబడింది (దీని ద్వారా ఎంపిక చేయబడింది
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థులు) 100 పదాల వేగంతో
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ పోస్టుకు నిమిషం (100 w.p.m.) మరియు 80 w.p.m. కోసం
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'డి' పోస్ట్. విషయంపై లిప్యంతరీకరణ చేయాల్సి ఉంటుంది.
స్కిల్ టెస్ట్ లో విజయం సాధించాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV) కి పిలుస్తారు .


No comments:
Post a Comment